Monday, September 22, 2008

love

wat is real love? is real love is there in the world?

5 comments:

Ramani Rao said...

ఓ ఫిల్మ్ రైటర్ నా బ్లాగ్ ని సందర్శించారంటేనే నాకేదో వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది. నా గురించి ప్రత్యేకంగా చెప్పడానికంటూ నిజంగానే ఏమి లేదు. అందుకని అలా అన్నాను. ఏదో ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోడం కాకుండా ఓసారి తీరిక చేసుకొని,blog articles చదవి సూచనలు సలహాలలాంటివి ఇస్తే, భాష మెరుగు పర్చుకొంటాను. హ్యాప్పీ లో మీరు రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి.

shaneer babu said...

మీరు నా బ్లాగును సందర్శించినందుకు చాలా సంతోషం గా వుంది....మీతో పరిచయం మరీ సంతోషం కలిగించింది..కొత్త ప్రాజక్టులు ఏమిట్సార్...? తరచూ కలుద్దాం...

Ramani Rao said...
This comment has been removed by the author.
Ramani Rao said...

చాలా థాంక్స్ అండీ. మీ ఆర్టికల్ తప్పక చదువుతాను. మీరు తెలుగు రాయలంటే లేఖిని ని వాడండి నా బ్లాగు లో ఇంగ్లీష్ తెలుగులో ఎలా రాస్తున్నారో అలాగే లేఖిన్లో రాస్తే ఆ వాక్యాలు తెలుగులో కన్వర్ట్ అయిపోతాయి. ఇదిగో ఆ వెబ్ అడ్రెస్స్. http://lekhini.org ఈ అడ్రెస్స్ వాడి 'డ' capital 'Da ' , 'ట' రాయాలంటే capital " Ta " ని వాడండి. అలాగే ధీర్గాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా capital లెటర్స్ వాడాలి. ఎలా టైప్ చెయ్యాలన్నది పక్కన బాక్స్ లో ఉంటుంది లేఖిన్లో, చూసి టైప్ చెయండి మొదట్లో కొంచం కష్టంగా అనిపిస్తుంది అలవాటయిన కొద్దీ చాలా ఈజీ టైప్ చెయ్యడం.

shaneer babu said...

రేపు ఆదివారం సాక్షి లో మీ ఆర్టికిల్ చూసి మళ్ళీ కలుస్తా....ఉంటాన్సార్....